ఋతువులు(Seasons)
1) చైత్ర (middle
of March—middle of April), వైశాఖ మాసములు
(middle of April—middle of
May) ----వసంత
----Spring
2) జ్యేష్ఠ (middle
of May—midle of June) , ఆషాఢ
(middle
of June—middle of July) మాసములు ---గ్రీష్మ ---Summer
3) శ్రావణ(middle
of July—middle of August), భాద్రపద
(middle
of August—middle of Sept) మాసములు ----వర్ష -----Rainy
4) ఆశ్వీజ(middle
of Sept—middle of Oct), కార్తీక
(middle
of Oct—middle of Nov) మాసములు ----శరద్ ----autumn
5) మార్గశిర (middle
of Nov—middle of Dec), పుష్య
(middle
of Dec—middle of Jan) మాసములు -----హేమంత ---winter
6) మాఘ (middle
of Jan—middle of Feb), ఫాల్గుణ
(middle
of Feb—middle of March) మాసములు ----శిశిర ----Winter.
సూర్యుడు ప్రతిమాసము ఒక్కొక్క రాశిలో
సంచరించుటను సంక్రణము అందురు. అనగా
పన్నెండు రాశులకు పన్నెండు సంక్రణములు ఉన్నవి.
ఈ పన్నెండు సంక్రణములలో రెండు సంక్రణములు ముఖ్యమైనవి. వాటిని ఉత్తరాయణం, దక్షిణాయణం అందురు.
పక్షము అనగా పదిహేను దినములు. ఇవి శుక్ల లేక శుద్ధ పక్షము, కృష్ణ లేక బహుళ పక్షము అని రెండు.
- అమావాశ్య నుండి పౌర్ణమి వఱకు శుక్ల లేక శుద్ధ పక్షము.
- పౌర్ణమి నుండి అమావాశ్య వఱకు కృష్ణ లేక బహుళ పక్షము.
ఉత్తరాయణం అనగా సూర్యుడు మకరరాశి లోకి
ప్రవేశించుట. సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశింఛినప్పటినుండి ఉత్తరదిశవైపు ప్రయాణిస్తాడు.
దక్షిణాయణం అనగా సూర్యుడు కటకరాశిలోకి
ప్రవేశించుట. సూర్యుడు కటకరాశిలోకి ప్రవేశింఛినప్పటినుండి దక్షిణదిశవైపు ప్రయాణిస్తాడు.